హనుమాన్ ధ్వజస్తంభం నుంచి పాలు.. తరలివస్తోన్న భక్తులు!
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలోని ధ్వజస్తంభం నుంచి గత రెండు రోజులుగా పాలు కారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలోని ధ్వజస్తంభం నుంచి గత రెండు రోజులుగా పాలు కారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
from Spiritual News in Telugu: Spiritual News Articles in Telugu http://bit.ly/2ERlTwX
from Spiritual News in Telugu: Spiritual News Articles in Telugu http://bit.ly/2ERlTwX
Comments
Post a Comment